కీర్తనలు 3


శీర్షికతో ఉన్న మొదటి కీర్తన ఇది: అబ్షాలోమను తన కుమారుని యెదుటనుండి పారిపోయి నప్పుడు దావీదు రచించిన కీర్తన.  అపొస్తలుల కార్యములు 4:25-26 స్పష్టంగా దావీదునకు ఆపాదిస్తుంది

A. దావీదు బాధలో దేవుని సహాయం.

1. (1-2) దావీదును బాధించినవారు ఏమి చేశారు

యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదని నన్నుగూర్చి చెప్పువారు అనేకులు (సెలా.)

a. నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు: ఈ కీర్తనను రాసేటప్పుడు దావీదు ఎంతో బాధలో ఉన్నాడు.

b. దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదు:

c. సెలా.:

2. (3-4) దావీదు యొక్క బాధల నడుమ దేవుడు ఏమి చేసాడు.

యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధపర్వతమునుండి నాకు ఉత్తరమిచ్చును.

a. యెహోవా, నీవే నాకు కేడెముగాను:

b. నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు:

c. ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడు:

d. ఆయన తన పరిశుద్ధపర్వతమునుండి నాకు ఉత్తరమిచ్చును:

B. దేవుని నుండి ఆశీర్వాదము

1. (5-6) దేవుడు దావీదును ఆశీర్వదించాడు

యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను

a. నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును:

b. పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను:

2. (7-8) దావీదు దేవుని సన్నుతించాడు.

యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది నీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక.   (సెలా.)

a. యెహోవా, లెమ్ము… నా శత్రువులనందరిని… కొట్టువాడవు నీవే:

b. యెహోవా, లెమ్ము:

c. దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవు నీవే:

d. రక్షణ యెహోవాది: e. నీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *