అపొస్తలుల కార్యములు 1:14

Home / Glossary / అపొస్తలుల కార్యములు 1:14

వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడ తెగక ప్రార్థన చేయుచుండిరి.