2 కొరింథీయులకు 5:16

Home / Glossary / 2 కొరింథీయులకు 5:16

కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము; మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.