3 యోహాను

A. వందనము మరియు పరిచయము. 1. (1) రచయిత మరియు పాఠకుడు పెద్దనైన నేను సత్యమునుబట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. a. పెద్దనైన నేను: ఈ పత్రిక యొక్క రచయిత తనను తాను కేవలం ఒక పెద్దగా…