ఫిలేమోనుకు

"ఇది గుర్తించదగిన పత్రిక, ప్రతి పదానికి తగిన లోతైన అర్ధం, ప్రతి అక్షరానికి తగిన విషయం ఉన్న విలువైన పత్రిక. పారిపోయిన బానిస పొందుకున్న ఒక నీచమైన విషయం నుండి, అపొస్తలుడైన పౌలు ఒక పరలోక గ్రద్ద వలె ఎగురుతూ పరలోక…